3317) సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి

** TELUGU LYRICS **

    సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి
    బలుడైన సైతానును జయించను
    విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహా

1.  ఇండియా దేశము చీకటిగా నుండగ మందునిగ నుండెదవా
    తంతివలె నేగి నరులను వెదకి - తండ్రి శక్తితో రక్షించు నంచు

2.  ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల గొఱ్ఱెలను జయింప
    పడెను పాట్లను శ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ

3.  ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్
    కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ

4.  హల్లెలూయ గీతము పాడి ఎల్లరకు ప్రకటించి
    ఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిలమెల్లను నాకై పరుగిడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------