3267) సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం

** TELUGU LYRICS **

సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం
సర్వోన్నతుడా సర్వాధికారి ఈ భూమి నీ పాద పీఠము (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
ప్రేమామయుడా నా యేసయ్యా
సర్వోన్నతుడా సర్వాధికారి
కరుణామయుడా నా యేసయ్యా (2) 
||సర్వోన్నతుడా||

నీ వాక్యమును బట్టి నా అడుగులు తిరపరచుము
ఏ పాపమును నన్ను ఎలనీయకుము (2)
అపవాది తంత్రములను తెలుసుకొనుటకు నాకు
నీ జ్ఞానమును దయచేయుము (2) 
||సర్వోన్నతుడా||

నే పాడు ప్రతి పాట నీ కొరకే పాడెదన్
నే వేసే ప్రతి అడుగు నీ మార్గంలోనే వేసెదన్ (2)
పదితంతుల సితారతోను తంబూరనాధముతోను
నిన్నే నే కీర్తించెదన్ (2) 
||సర్వోన్నతుడా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------