** TELUGU LYRICS **
సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ
తనకిష్టులైన జనులకు భువిలో సమాధాన వార్త
తనకిష్టులైన జనులకు భువిలో సమాధాన వార్త
భువిలో సమాధాన వార్త
దుతాళి పాడగా ఈ పుడమి పులకించగా
మహనీయుని జన్మమే పండుగ
దుతాళి పాడగా ఈ పుడమి పులకించగా
మహనీయుని జన్మమే పండుగ
||సర్వోన్నత||
శాంతి లేక విశ్రాంతి కోరే తిరుగాడే ప్రతివారికి
భారమైన పాపాలచింత మరి వేదన కలిగించెను
దావీదు చిగురుగ యేసు పాపులను రక్షించను
పసిబాలుడై పుట్టెను పండుగ
శాంతి లేక విశ్రాంతి కోరే తిరుగాడే ప్రతివారికి
భారమైన పాపాలచింత మరి వేదన కలిగించెను
దావీదు చిగురుగ యేసు పాపులను రక్షించను
పసిబాలుడై పుట్టెను పండుగ
||సర్వోన్నత||
రాజుగా మహారాజుగా ఆ ప్రభుని పూజింపను
తారతో ఆ జ్ఞానులు రారాజును దర్శించిరి
బంగారు బోలము సాంబ్రాణి అర్పించిరి
పూజించిరి బాలుని రాజుగా
రాజుగా మహారాజుగా ఆ ప్రభుని పూజింపను
తారతో ఆ జ్ఞానులు రారాజును దర్శించిరి
బంగారు బోలము సాంబ్రాణి అర్పించిరి
పూజించిరి బాలుని రాజుగా
||సర్వోన్నత||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------