3257) సర్వ సృష్టికి రాజైన దేవా తేజో సంపన్నుడా

** TELUGU LYRICS ** 

    సర్వ సృష్టికి రాజైన దేవా తేజో సంపన్నుడా
    నీ కోసమే యేసు నీ కోసమే నా జీవితం అంకితం (2)

1.  ఏ గిరి లేని నను బాగుచేసి నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు
    నీ ప్రేమతో నను బంధించి నీ రూపు నాకిచ్చినా

2.  నశించిపోతున్న నీ ప్రజలకు నీ సిలువ వార్తను చాటుటకు
    నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు జయ గీతముల్ పాడుటకు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------