** TELUGU LYRICS **
సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా (2)
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను (2)
||సర్వ||
హల్లెలూయా హల్లెలూయా... హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను... ఆనందముతో సాగెదను
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి (2)
||హల్లెలూయా||
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి (2)
||హల్లెలూయా||
మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి (2)
||హల్లెలూయా||
భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)
||హల్లెలూయా||
ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై (2)
హేతువు లేకయే ప్రేమించెన్
యేసుకు నేనేమివ్వగలన్ (2)
||హల్లెలూయా||
** ENGLISH LYRICS **
Sarvakrupaanidhiyagu Prabhuvaa
Sakala Charaachara Santhoshamaa (2)
Sthothramu Chesi Sthuthinchedanu
Santhasamuga Ninu Pogadedanu (2)
||Sarva||
Hallelooyaa Hallelooyaa... Halleooyaa Hallelooyaa
Hallelooyaa Yani Paadedanu Aanandamutho Saagedanu
Nenu… Aanandamutho Saagedanu
Preminchi Nannu Vedakithivi
Preethitho Nanu Rakshinchithivi (2)
Parishudhdhamuga Jeevinchutakai
Paapini Nanu Karuninchithivi (2)
||Hallelooyaa||
Alpakaala Shramalanubhavimpa
Anudinamu Krupanichchithivi (2)
Naathuni Adugujaadalalo
Naduchutaku Nanu Pilichithivi (2)
||Hallelooyaa||
Marana Shareeramu Maarpunondi
Mahima Shareeramu Pondutakai (2)
Mahimaathmatho Nannu Nimpithivi
Marana Bhayamulanu Theerchithivi (2)
||Hallelooyaa||
Bhuvi Nundi Shreshta Phalamuganu
Devuniki Nithya Swaasthyamugaa (2)
Bhoojanamulalo Nundi Nannu
Preminchi Kraya Dhanamichchithivi (2)
||Hallelooyaa||
Evaru Paadani Geethamulu
Yesutho Nenu Paadutakai (2)
Hethuvu Lekaye Preminchen
Yesuku Nenemivvagalan (2)
||Hallelooyaa||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------