3235) సరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు

** TELUGU LYRICS **

1.  సరస్సు ప్రక్కన రొట్టెలను
    వడ్డించునట్లుగా నాకు
    ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము
    అదే నా యాత్మకెంతో ప్రియము

2.  రొట్టెలను దీవించిన ప్రకారము
    నన్ను సత్యంబుతో దీవించుము
    కీడులోనుండి నన్ రక్షించుము
    నీ శాంతి నకనుగ్రహించుము

3.  గలిలయ యందు నీ శిష్యులు
    జీవించునట్లుగా నాకు నేర్పు
    నా చింతలన్నిటిన్ జయించుచు
    జీవుడవైన నిన్ను జూతును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------