** TELUGU LYRICS **
- కె.జె.యస్. బాబురావు
- Scale : Dm
సంతోషమే నీకు కావాలా ఎంతైనా సమయం వృధా చేస్తావా?
సంతోషమే నీకు కావాలా ఎంతైనా డబ్బు వృధా చేస్తావా?
1. సంతసమంటే సినిమా షికార్లు కాదు
సంతసమంటే పానరాగ్ కిల్లీ కాదు
సంతసమంటే.... గర్ల్ ఫ్రెండ్స్ అసలే కాదు (2)
గర్ల్ఫ్రెండ్స్ అసలే కాదు
||సంతోషమే||
2. సంతసమంటే ఆట పాట కాదు
సంతసమంటే సిగెరెట్ సిల్లీ జోక్స్ కాదు
సంతసమంటే... పాప్ మ్యూజిక్ కాదు (2)
పాప్ మ్యూజిక్ కాదు
||సంతోషమే||
3. సంతసమంటే జీవితార్థం గ్రహించుట
సంతసమంటే సృష్టికర్తను ఎరుగుట
సంతసమంటే... యేసుని కలిగియుండుట (2)
యేసుని కలిగియుండుట
సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరా
సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
రక్షకుడేసుని చేరు ఓ సోదరా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
** CHORDS **
Dm Gm C Dm
సంతోషమే నీకు కావాలా ఎంతైనా సమయం వృధా చేస్తావా?
Dm Gm C Dm
సంతోషమే నీకు కావాలా ఎంతైనా డబ్బు వృధా చేస్తావా?
C
1. సంతసమంటే సినిమా షికార్లు కాదు
Dm
సంతసమంటే పానరాగ్ కిల్లీ కాదు
C Dm
సంతసమంటే.... గర్ల్ ఫ్రెండ్స్ అసలే కాదు (2)
Bb A Dm
గర్ల్ఫ్రెండ్స్ అసలే కాదు
||సంతోషమే||
2. సంతసమంటే ఆట పాట కాదు
సంతసమంటే సిగెరెట్ సిల్లీ జోక్స్ కాదు
సంతసమంటే... పాప్ మ్యూజిక్ కాదు (2)
పాప్ మ్యూజిక్ కాదు
||సంతోషమే||
3. సంతసమంటే జీవితార్థం గ్రహించుట
సంతసమంటే సృష్టికర్తను ఎరుగుట
సంతసమంటే... యేసుని కలిగియుండుట (2)
యేసుని కలిగియుండుట
సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరా
సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
రక్షకుడేసుని చేరు ఓ సోదరా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------