** TELUGU LYRICS **
సంతోషం పొంగింది సంతోషం పొంగింది
సంతోషం పొంగుచున్నది
యేసు నన్ను ప్రేమించిన నాటనుండి నేటివరకు
యేసు నన్ను ప్రేమించిన నాటనుండి నేటివరకు
సంతోషం పొంగుచున్నది (2)
1. దారి తప్పి తిరిగితిని ప్రభు ప్రేమ నేను కాననైతిని (2)
ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి (2)
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను (2)
||సంతోషం||
2. నీదు పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము (2)
ఆయన నిన్ను క్షమియించి తనదు రక్తములో కడిగి (2)
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను (2)
ఆయన నిన్ను క్షమియించి తనదు రక్తములో కడిగి (2)
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను (2)
||సంతోషం||
3. ప్రభు ప్రేమ మరచితివా లోక ఆశలందు పడిపోతివా (2)
యేసు వైపు చూడుము నిరీక్షణ పొందుము (2)
సాతానుపై గొప్ప విజయమునిచ్చును (2)
యేసు వైపు చూడుము నిరీక్షణ పొందుము (2)
సాతానుపై గొప్ప విజయమునిచ్చును (2)
||సంతోషం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------