** TELUGU LYRICS **
సంఘ శిరసై వెలయు ప్రభువా సత్య కృప సంపూర్ణ ప్రభావా సర్వ
క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా

||సంఘ||
1. సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము
నీవే సర్వలోక నిరీక్షణ నీవే
||సంఘ||
2. తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె
క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు

3. నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు
నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు

4. ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు
జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు

5. విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై
వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :