3221) సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను

** TELUGU LYRICS **

    సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ
    ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ
    మున 
    ||సమ||

1.  దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ
    గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ 
    ||సమ||

2.  యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రి
    నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై
    ||సమ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------