3285) సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా

** TELUGU LYRICS **

    సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
    కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
    యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
    యేసు నాలో ఉంటే నాకు సమాధానమే

1.  తన రూపములో నను చేసికొని తన రక్తముతో పరిశుద్ధ పరచి
    నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన

2.  తన రాజ్యములో నను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
    పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------