** TELUGU LYRICS **
రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత
కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ

||రారె||
1. పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి
వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట
వేగ

2. బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి
విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ
రహితులమవుదము.

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :