2897) రాకడనే రైలు బండి వస్తున్నది


** TELUGU LYRICS **

రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది (2)
మంచి చోటున్నది – భలే చోటున్నది
చక్కని సీటున్నది        
||రాకడనే||

సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది
||రాకడనే||

ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము – పవిత్రుడవు కమ్ము
||రాకడనే||

తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2)
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము 
||రాకడనే||

రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) 
||రాకడనే||

పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2)
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును – రైలు బండి ఆగును (2) 
||రాకడనే||

** ENGLISH LYRICS **

Raakadane Railu Bandi Vasthunnadi
Rendava Raakadane Railu Bandi Vasthunnadi (2)
Parishuddhulakandulo Chotunnadi (2)
Manchi Chotunnadi – Bhale Chotunnadi
Chakkani Chotunnadi   
||Raakadane||

Sathyamane Chakramulu Daanikunnavi
Shaanthi Anedi Pai Kappu Daanikunnadi (2)
Paapamulanu Kshamiyinche Brekulunnavi – Bandiki Brekulunnavi
Jeevamunaku Maargamani Kooyuchunnadi – Kootha Kooyuchunnadi       
||Raakadane||

Prathi Dinamu Baibilunu Patiyinchumu
Praardhananedi Vignaapana Vivarinchumu – Prabhuki Vivarinchumu
Eduru Veeche Gaalulanedi Vyaadhi Baadhalan
Saathaanu Chikkulanu Yesu Rakthamandu Kadigi
Jayamu Pondumu – Pavithrudavu Kammu   
||Raakadane||

Thandri Kumaara Aathmalane Railu Bandidi
Injanu Draivaru Peru Yehovandi (2)
Parishuddha Aathma Anedi Gaardu Unnaadu – Bandiki Gaardu Unnaadu
Siluva Jenda Etthi Choopi Bandi Nilupumu – Neevu Praveshinchumu
||Raakadane||

Rakshanane Tikkettu Daanikunnadi (2)
Maarumanassu Pondi Meeru
Munduku Randi – Tikkettu Konandi (2) 
||Raakadane||

Paapulunna Steshanulo Bandi Aagadu (2)
Parishuddhula Steshanulo
Bandi Aagunu – Railu Bandi Aagunu (2)   
||Raakadane||

-----------------------------------------------------
CREDITS : పీటర్ సింగ్ (Peter Singh)
-----------------------------------------------------