** TELUGU LYRICS **
- యేసురత్నం
- Scale : Em
ప్రియయేసు నాథ - పనిచేయ నేర్పు
నీదు పొలములో - కూలివానిగా
కావాలి నేను - నీదు తోటకు కావలివానిగా
అంకితం ఈ జీవితం - నా యేసు నీ కోసమే
అంకితం ఈ జీవితం - విద్యార్థి లోకానికే
1. ఏక భావము - సేవ భారము
యేసు మనసుతో - సాగిపోదును (2)
విసుగక విడువక - కష్టించి పనిచేసెదన్ (2)
||ప్రియయేసు||
2. త్యాగభరితము - యేసు చరితము
త్యాగసహితమే - ప్రాణాత్మదేహముల్ (2)
అందుకే ఈ జీవితం - నా యేసు నాకిచ్చెను (2)
||ప్రియయేసు||
3. స్వచ్ఛమైన ప్రేమను - మచ్చలేని సేవను
మెచ్చు నేసు మహిమతో - వచ్చు వేళ (2)
మరువకు నా ప్రాణమా - నీ ప్రయాస వ్యర్థము కాదు (2)
||ప్రియయేసు||
4. సొంత పనులతో - సంతసించక
ఆశతో ఆత్మలన్ అవని వెదకుచూ (2)
అలయక - కృంగక కష్టించి పనిచేసెదన్ (2)
||ప్రియయేసు||
** ENGLISH LYRICS **
Priya Yesu Naatha Pani Cheya Nerpu
Needu Polamulo Koolivaanigaa
Kaavaali Nenu Needu Thotaku Kaavalivaanigaa
Ankitham Ee Jeevitham Naa Yesu Nee Kosame
Ankitham Ee Jeevitham Vidhyaarthi Lokaanike
1. Eka Bhaavamu Seva Bhaaramu
Yesu Manasutho Saagipodunu (2)
Visugaka Viduvaka - Kashtinchi Pani Chesedan (2)
||Priya Yesu||
2. Thyagabharithamu - Yesu Charithamu
Thyagasahithame - Pranathmadehamul (2)
Anduke Ee Jeevitham - Naa Yesu Naakichenu (2)
||Priya Yesu||
3. Swachchamaina Premanu - Machchaleni Sevanu
Mechchunesu Mahimatho - Vachchu Vela (2)
Maruvaku Naa Praanamaa - Nee Prayaasa Vyardhamu Kaadu (2)
||Priya Yesu||
4. Sontha Panulatho - Santhasinchaka
Ashatho Athmalan Avani Vedakuchu (2)
Alayaka - Krungaka Kashtinchi Panichesedan (2)
||Priya Yesu||
** CHORDS **
Em D
ప్రియయేసు నాథ - పనిచేయ నేర్పు
B C D Em
నీదు పొలములో - కూలివానిగా
D C D Em
కావాలి నేను - నీదు తోటకు కావలివానిగా
C D Em
అంకితం ఈ జీవితం - నా యేసు నీ కోసమే
C D Em
అంకితం ఈ జీవితం - విద్యార్థి లోకానికే
D
1. ఏక భావము - సేవ భారము
B7 Em
యేసు మనసుతో - సాగిపోదును (2)
C D Em
విసుగక విడువక - కష్టించి పనిచేసెదన్ (2)
||ప్రియయేసు||
2. త్యాగభరితము - యేసు చరితము
త్యాగసహితమే - ప్రాణాత్మదేహముల్ (2)
అందుకే ఈ జీవితం - నా యేసు నాకిచ్చెను (2)
||ప్రియయేసు||
3. స్వచ్ఛమైన ప్రేమను - మచ్చలేని సేవను
మెచ్చు నేసు మహిమతో - వచ్చు వేళ (2)
మరువకు నా ప్రాణమా - నీ ప్రయాస వ్యర్థము కాదు (2)
||ప్రియయేసు||
4. సొంత పనులతో - సంతసించక
ఆశతో ఆత్మలన్ అవని వెదకుచూ (2)
అలయక - కృంగక కష్టించి పనిచేసెదన్ (2)
||ప్రియయేసు||
---------------------------------------------------------------
CREDITS :
---------------------------------------------------------------