** TELUGU LYRICS **
హృదయ ఆరాధన నీకు ఇష్టమని
మనస్సుతో ప్రార్ధన నీవు కోరెదవు
ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతున్
ఆరాధింతున్ ఆరాధింతున్ సేవించెదన్ యేసు నాధా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
శరీర సౌందర్యం కన్నా ఆత్మా సౌందర్యం నీకు (2)
ఇంపైనది యేసు నాధా రక్షణతో అలకరింతున్ (2)
||ఆరాధింతున్||
నీళ్లు కుమ్మరించునట్లు కుమ్మారింతు నాదు హృదయం (2)
జీవం ఉంది నీలో ప్రభువా జీవింపచేసెదవు నన్ను (2)
||ఆరాధింతున్||
మట్టి మద్దనైన నన్ను ఇష్టమైన పాత్రగా మలచును (2)
పరమాకుమ్మరివీ నీవు కరములతో చెక్కుమయ్యా (2)
||ఆరాధింతున్||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------