3478) హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు

** TELUGU LYRICS **

    హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు ||హల్లెలూయ||

1.  ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ముఁ
    దప్పించు మయ్యా 
    ||హల్లెలూయ||

2.  పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును
    సన్నుతింతుము
    ||హల్లెలూయ||

3.  వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ
    యందు నిల్పుమా
    ||హల్లెలూయ||

4.  ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతోఁ గూడి నిను
    వే డుకొందుము
    ||హల్లెలూయ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------