3486) హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

** TELUGU LYRICS **  

    హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

1.  సిలువలో నాకై రక్తము కార్చి - నన్ను రక్షించిన ఓ ప్రభువా

2.  నిర్దోషమైన యేసుని రక్తము - నా పాపదోషమంత కడిగె

3.  నీవు గావించిన బలియాగముకై - సాగిలపడి పూజించెదను

4.  నా యడుగులను బండపై నిలిపి - స్థిరపరచి కాపాడితివి

5.  సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై - నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా

6.  యెట్లుండగలను నీ పాట పాడక - పొంది యున్నట్టి మేలులకై

7.  సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో - ఆరాదించెద నిన్ను ప్రభువా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------