** TELUGU LYRICS **
పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును (2)
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో
||పువ్వు||
ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును (2)
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే
||పువ్వు||
పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన
||పువ్వు||
భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి (2)
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా
||పువ్వు||
** ENGLISH LYRICS **
Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu (2)
Jeeva Neeve Thelusuko
Nee Jeevitham Epaatido
||Puvvu||
Dharalo Kalimi Lemulu
Dari Cheragaane Karagipovunu (2)
Dooraparchumaa Loukikam
Cheru Yesunu Sheeghrame
||Puvvu||
Pudamilo Phaliyinchumaa
Phalamichchu Draakshaa Vallilaa (2)
Nela Raalina Puvvulaa
Thelipokumaa Gaalilona
||Puvvu||
Bhuvilo Brathukuta Kannanu
Bhagavantha Sannidhi Pennidhi (2)
Bhaaramanaka Piluvave
Koruko Nuvvu Kraisthavaa
||Puvvu||
---------------------------------------------------------------
CREDITS : ఆర్ ఆర్ కే మూర్తి (R R K Murthy)
---------------------------------------------------------------