** TELUGU LYRICS **
పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ
బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు
బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు
||పుట్టె||
1. ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి
పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు
||పుట్టె||
2. యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె
నధములమైన మనలఁ
2. యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె
నధములమైన మనలఁ
||పుట్టె||
3. తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని
మరియు కొమరుని కర్పణము లిచ్చిరి
3. తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని
మరియు కొమరుని కర్పణము లిచ్చిరి
||పుట్టె||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------