2150) ప్రియుడా యేసువా కరుణించవా

** TELUGU LYRICS **

ప్రియుడా యేసువా కరుణించవా 
నీ పాద ధూళిని నన్ను కరుణించవా (2)
ప్రియుడా యేసువా కరుణించవా

మితిలేని పాపములచే విసిగించినాను (2)
కృప చూప నీదు దరి చేరినాను (2)
యాకోబునై నేను పెనుగులాడుచున్నాను 
||ప్రియుడా||

వ్యసనములు నాలో వ్యాధిగా మారెను (2)
నీ హస్తము చాపి నన్ను ఆదుకోగా (2)
సమ్సోనునై నేను ప్రార్ధించుచున్నాను
||ప్రియుడా||

అన్యాయముచే అందరిని ఆర్జించాను (2)
ఆదరణ లేక అలసితిని నేను (2)
జక్కయ్య వాలే నేను నీ వైపు తిరిగాను
||ప్రియుడా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------