2140) ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం


** TELUGU LYRICS **

ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా
హృదయాంతరంగమున

నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి (2)          
||ప్రియ యేసు||

అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి (2) 
||ప్రియ యేసు||

వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి
కోరి నడిపించుము (2) 
||ప్రియ యేసు||

ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా (2) 
||ప్రియ యేసు||

** ENGLISH LYRICS **

Priya Yesu Nirminchithivi
Priyamaara Naa Hrudayam
Mudamaara Vasiyinchunaa
Hrudayaantharangamuna

Nee Raktha Prabhaavamuna
Naa Rotha Hrudayambunu (2)
Pavithraparachumu Thandri
Prathi Paapamunu Kadigi (2)   
||Priya Yesu||

Ajaagarookudanaithi
Nijaashrayamunu Vidachi (2)
Karunaarasamutho Naakai
Kanipettithivi Thandri (2)
||Priya Yesu||

Vikasinche Vishwaasambu
Vaakyambunu Chaduvagane (2)
Cherithi Needu Daari
Kori Nadipinchumu (2) 
||Priya Yesu||

Prathi Chota Nee Saakshigaa
Prabhuvaa Nenundunatlu (2)
Aathmaabhishekamunimmu
Aathmeeya Roopundaa (2) 
||Priya Yesu||

---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------