2192) ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు

** TELUGU LYRICS **

    ప్రేమించావు నన్ను పోషించావు
    నాకై సిలువపై ప్రాణమిచ్చావు (2)
    నాకై సిలువపై బాధనొందావు
    నాకై సిలువపై రక్తమిచ్చావు (2)

1.  నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు
    నే చేసిన హత్యలకే నీ చేతులకు మేకులు (2)
    పాపిని ఆదరించావు
    నా సిలువ నీ వీపుపై మోసావు (2)

2.  నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు
    నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము (2)
    పాపిని కరుణజూపావు
    నా సిలువ నీ భుజముపై మోసావు (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------