2053) ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపవెంబడి కృపను


** TELUGU LYRICS **

ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను

ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు       
||ప్రభువా||

జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము 
||ప్రభువా||

నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము 
||ప్రభువా||

దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును
దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము   
||ప్రభువా||

మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము 
||ప్రభువా||

ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము 
||ప్రభువా||

కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక   
||ప్రభువా||

** ENGLISH LYRICS **

Prabhuvaa Nee Paripoornatha Nundi
Pondithimi Krupa Vembadi Krupanu

Prabhuvaina Yesu Kreesthu – Paraloka Vishayamulo
Prathi Aasheervaadamunu – Prasaadinchithivi Maaku           
 ||Prabhuvaa||

Janakaa Nee-vennukonina – Janula Kshemamu Joochi
Santhoshinchunatlu – Nanu Gnaapakamunchukonumu       
 ||Prabhuvaa||

Needu Swaasthyamainatti – Nee Prajalatho Kalisi
Koniyaadunatlugaa – Nanu Gnaapakamunchukonumu 
 ||Prabhuvaa||

Devaa Needu Swaroopa – Divya Darshanumunu
Dinadinamu Naakosagi – Nanu Gnaapakamunchukonumu            
||Prabhuvaa||

Mee Madhyana Naa Aathma – Unnadi Bhayapadaku
Danina Mahonnathudaa – Nanu Gnaapakamunchukonumu 
||Prabhuvaa||

Mudamaara Nannennukoni – Mudra Yungaramuganu
Chethunanina Prabhuvaa – Nanu Gnaapakamunchukonumu 
||Prabhuvaa||

Krupaa Sathya Sammilitha – Sampoorna Swaroopa
Hallelooyaa Neeke Prabho – Ellappudu Kalugugaaka 
||Prabhuvaa||

---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments