** TELUGU LYRICS **
ప్రభుపై భారమెల్ల మోపుమయా
కలత చెందకుమా
కాపాడు ప్రభుడొక్కడున్నాడయా
కనుపాపలా కాచునూ
కలత చెందకుమా
కాపాడు ప్రభుడొక్కడున్నాడయా
కనుపాపలా కాచునూ
1. నీతిమంతుడు పడిపోడయ్యా
నిత్యము కాపాడి నడిపించును
నిత్యము కాపాడి నడిపించును
||ప్రభు||
2. నీడగ ఉండి కాపాడును
ఆశ్రయమిచ్చి ఆదుకొనును
ఆశ్రయమిచ్చి ఆదుకొనును
||ప్రభు||
3. తల్లియు తండ్రియు విడిచిననూ
కౌగిలిలో నన్ను దాచుకొనును
కౌగిలిలో నన్ను దాచుకొనును
||ప్రభు||
4. మన పక్షమున ప్రభువుండగా
కదలక మెదలక నేనుందును
కదలక మెదలక నేనుందును
||ప్రభు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------