2014) ప్రభుని స్తుతింప పరుగిడి రావా

** TELUGU LYRICS **

    ప్రభుని స్తుతింప పరుగిడి రావా
    ప్రణుతింపగను ప్రేమతో రావా
    ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమున్

1.  సంగీతముతోను స్తుతి గానముతోను
    సన్నుతి చేయను సర్వోన్నతుని సంతసమున రావా

2.  తంబుర వీణతోను సితార నాదముతో
    కొనియాడను మన స్వామి యేసును సాగిలపడి రావా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------