2132) ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో

** TELUGU LYRICS **

    ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో
    పోరాడుచుండుము - పట్టు విడువక

1.  అడుగుము నీకు ఇవ్వబడును
    తట్టుము - నీ కెల్లప్పుడు తెరువబడును

2.  ఆవగింజంత విశ్వాసమున్న - అవనియందు
    కదలింతువు పర్వతములను

3.  అడుగు వాటిని - పొందితివని నమ్ము
    ఊహించు వాటికన్నను పొందెదవు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------