2124) ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా (168)

** TELUGU LYRICS **
    - కె.విల్సన్ 
    - Scale : A

    ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా 
    ||ప్రార్ధన||

1.  శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి 
    పరముడ నిన్ను ప్రణుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయా 
    ||ప్రార్ధన||

2.  పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగ మోడ్చి 
    శిరమును వంచి సరిగను - వేడిన సుంకరి ప్రార్ధన నేర్పుమయా
    ||ప్రార్ధన||

3.  దినములోన జేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ 
    దీనుడవయి ఒంటిగ కొండను చేసిన - ప్రార్థన నేర్పుమయా
    ||ప్రార్ధన||

4.  శత్రు మూక నీను చుట్టుకొని - సిలవపైన నిను జంపగను 
    శాంతముతో నీ శత్రువుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా 
    ||ప్రార్ధన||

** ENGLISH LYRICS **

    Praarthana Vinedi Paavanudaa
    Praartana Maaku Nerpumayaa    
    ||Praarthana||

1.    Sreshtamaina Bhaavamu Goorchi - Shishya Brundamuku Nerpithivi
    Paramuda Ninnu Pranuthinchedamu - Paraloka Praarthana Nerpumayaa   
    ||Praarthana||

2.  Parama Devudavani Thelisi - Karamu Leththi Jantaga Modchi
    Shiramunuvanchi Sariganu vedina - Sunkari Praarthana Nerpumayaa 
    ||Praarthana||

3.  Dinadinambu Chesina Seva - Daiva Chiththamuku Saripova
    Deenudavayyi Ditamuga Kondanu - Chesina Praarthana Nerpumayaa   
    ||Praarthana||

4.  Shathrumooka Ninu Chuttukoni - Siluvapaina Ninu Jampaganu
    Shaanthamutho Nee Shathrula Brovaga - Salipina Praarthana Nerpumayaa 
    ||Praarthana||

** CHORDS **

       A                 D   A            E7       A
    ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా 
    ||ప్రార్ధన||
                        E                              A
1.  శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి 
               E             D        A              E7  A
    పరముడ నిన్ను ప్రణుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయా 
    ||ప్రార్ధన||

2.  పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగ మోడ్చి 
    శిరమును వంచి సరిగను వేడిన సుంకరి - ప్రార్ధన నేర్పుమయా
    ||ప్రార్ధన||

3.  దినములోన జేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ 
    దీనుడవయి ఒంటిగ కొండను చేసిన - ప్రార్థన నేర్పుమయా
    ||ప్రార్ధన||

4.  శత్రు మూక నీను చుట్టుకొని - సిలవపైన నిను జంపగను 
    శాంతముతో నీ శత్రువుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా 
    ||ప్రార్ధన||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------