** TELUGU LYRICS **
పిల్లలారా నా మాట వినుడి
యెహోవా యందు భక్తి నేర్పెదను (2)
||పిల్లలారా||
బ్రతుక గోరువాడెవడైన కలడా? (2)
మేలునొందుచు చాలా దినములు (2)
||పిల్లలారా||
కపటమైన చెడు మాటలాడక (2)
కాచుకొనుము నీదు పెదవులను (2)
||పిల్లలారా||
కీడు మాని మేలునే చేయుము (2)
సమాధానము వెదకి వెంటాడు (2)
||పిల్లలారా||
యెహోవా దృష్టి నీతిమంతులపై (2)
కలదు వారి మొఱల వినును (2)
||పిల్లలారా||
దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2)
కొట్టివేయు తన సన్నిధి నుండి (2)
||పిల్లలారా||
నీతిమంతులు మొఱ పెట్టగా (2)
విని శ్రమల నుండి తప్పించును (2)
||పిల్లలారా||
విరిగినట్టి హృదయములకు (2)
యెహోవా ఆసన్నుడై యున్నాడు (2)
||పిల్లలారా||
నలిగియున్న వారల నెల్ల (2)
ఆయనే రక్షించు ప్రేమగల్గి (2)
||పిల్లలారా||
** ENGLISH LYRICS **
Pillalaaraa Naa Maat Vinudi
Yehovaa Yandu Bhakthi Nerpedanu (2)
||Pillalaaraa||
Brathuka Goru Vaadevadaina Kaladaa? (2)
Melunonduchu Chaalaa Dinamulu (2)
||Pillalaaraa||
Kapatamaina Chedu Maatalaadaka (2)
Kaachukonumu Needu Pedavulanu (2)
||Pillalaaraa||
Keedu Maani Melune Cheyumu (2)
Samaadhaanamu Vedaki Ventaadu (2)
||Pillalaaraa||
Yehovaa Drushti Neethimanthulapai (2)
Kaladu Vaari Morala Vinunu (2)
||Pillalaaraa||
Dushtula Gnaapakamun Bhoomi Nundi (2)
Kottiveyu Thana Sannidhi Nundi (2)
||Pillalaaraa||
Neethimanthulu Mora Pettagaa (2)
VIni Shramala Nundi Thappinchunu (2)
||Pillalaaraa||
Virginatti Hrudayamulaku (2)
Yehovaa Aasannudai Yunnaadu (2)
||Pillalaaraa||
Naligiyunna Vaarala Nella (2)
Aayane Rakshinchu Prema Galgi (2)
||Pillalaaraa||
---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------