** TELUGU LYRICS **
పేరుకే క్రైస్తవులారా
నులివెచ్చని క్రైస్తవులారా(2)
మాదిరి లేని క్రైస్తవులారా
ఆదివారపు క్రైస్తవులారా (2)
ఈ పాటలోని మాటలతో మేలుకో (2)
నిజ క్రైస్తవమేదో తెలుసుకో (2)
నులివెచ్చని క్రైస్తవులారా(2)
మాదిరి లేని క్రైస్తవులారా
ఆదివారపు క్రైస్తవులారా (2)
ఈ పాటలోని మాటలతో మేలుకో (2)
నిజ క్రైస్తవమేదో తెలుసుకో (2)
||పేరుకే||
1. క్రీస్తునామధారులమని సాక్ష్యమిత్తురు
సాతాను క్రియలలో పాల్గొందురు
క్రీస్తునామధారులమని చెప్పుకుందురు(2)
సాతాను క్రియలలో పాల్గొందురు
పాపములను ఒప్పుకుందురు
కాని విడిచిపెట్టక కప్పుకుందురు (2)
మారుమనసు అనుభవమే
యెరుగకుందురు (2)
||పేరుకే||
2. క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి
క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచీ (2)
పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు (2)
ప్రభో ప్రభని పదేపదే ప్రార్థింతురు (2)
క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచీ (2)
పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు (2)
ప్రభో ప్రభని పదేపదే ప్రార్థింతురు (2)
||పేరుకే||
3 .కడు రమ్యముగా పాటలెన్నో పాడుచుందురు
బహు దివ్యముగా బోధలెన్నొ చేయగలరూ
కడు రమ్యముగా పాటలెన్నొ వ్రాయచుందురు (2)
బహు దివ్యముగా బోధలెన్నొ వినుచుందురు
కాని వారి హృదయము ప్రభుకు దూరము
మరి సాతానుకు నిత్య నిలయము (2)
పై పెదవులతో ఘనపరతురు
ప్రభువునామము (2)
బహు దివ్యముగా బోధలెన్నొ చేయగలరూ
కడు రమ్యముగా పాటలెన్నొ వ్రాయచుందురు (2)
బహు దివ్యముగా బోధలెన్నొ వినుచుందురు
కాని వారి హృదయము ప్రభుకు దూరము
మరి సాతానుకు నిత్య నిలయము (2)
పై పెదవులతో ఘనపరతురు
ప్రభువునామము (2)
||పేరుకే||
4. సత్యమందు ప్రతిష్టింపబడిన వారలు నిత్య
రాజ్యమందు చేరువారు యోగ్యులు (2)
పరమ తండ్రి చిత్తము నెరవేర్చువారలు
పరిశుద్ధులుగా ఇల జీవించువారలు (2)
నిజ క్రైస్తవులనబడుదురు వారే ధన్యులు (2)
||పేరుకే క్రైస్తవులారా||
రాజ్యమందు చేరువారు యోగ్యులు (2)
పరమ తండ్రి చిత్తము నెరవేర్చువారలు
పరిశుద్ధులుగా ఇల జీవించువారలు (2)
నిజ క్రైస్తవులనబడుదురు వారే ధన్యులు (2)
||పేరుకే క్రైస్తవులారా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------