1885) పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్

** TELUGU LYRICS **

పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ (2)
అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును
ఓ! పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్

స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు (2)
పిలువగానే పలుకును - పడిన దరిని లేపును
ఓ! స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు

చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే (2)
యేసును చాటించుము - ఆయనలో దాగుచు
ఓ! చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే

చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన (2)
కొదువగాను చేసిన - సరిగ బదులు దొరుకదు
ఓ! చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------