** TELUGU LYRICS **
పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ స్థలములో నిలచి
హల్లెలూయా పాటలే పాడి ఆడేదన్ (2)
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ
సరదాగా సాగిపోయేదన్
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ
అద్దరిలో చేరిపోయేదన్
1. యేసయ్య మాటలు వింటూ - యేసయ్య మార్గం చూస్తూ
1. యేసయ్య మాటలు వింటూ - యేసయ్య మార్గం చూస్తూ
యేసయ్య కొరకే జీవిస్తూ (2)
మరి ఈ లోక విషవలయాన్ని
మరి ఈ లోక విషవలయాన్ని
ఆత్మీయ గంతులు వేస్తూ (2)
ఛేధించి ముందుకు సాగెదన్ (2)
2. సీయోను నగరములోన - యేసయ్య శిష్యుల చూచి
ఛేధించి ముందుకు సాగెదన్ (2)
2. సీయోను నగరములోన - యేసయ్య శిష్యుల చూచి
జ్ఞాపకాలు ముచ్చటించెదన్ (2)
మరి హత సాక్ష్య గుంపులతోటి
మరి హత సాక్ష్య గుంపులతోటి
విస్వాసవీరులతోటి (2)
హోసన్న భేరిని మ్రోగింతున్ (2)
హోసన్న భేరిని మ్రోగింతున్ (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------