** TELUGU LYRICS **
పరిశుధ్ధుడా నా యేసయ్యా
నీదు ఆత్మతొ మము నింపుమా
అభిషిక్తుడా నా యేసయ్యా (2)
నీ అభిషేకముతో మము నడుపుమా
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా (2)
నీదు ఆత్మతొ మము నింపుమా
అభిషిక్తుడా నా యేసయ్యా (2)
నీ అభిషేకముతో మము నడుపుమా
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా (2)
1. తిష్భీయుడైన ఏలియాను నీవు
ఆత్మతొ నింపి నడిపించావు (2)
కర్మెలు పర్వతమెదుట జనులందరిముందు
ఏలియాను నీవు ఘనపరిచావు (2)
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా (2)
||పరిశుధ్ధుడా||
2. దైవజనుడైన ఎలీషాను నీవు
రెండంతల ఆత్మతొ నడిపించావు (2)
యెరికో నీళ్ళను మంచిగ మార్చి
మరణము రాకుండ తప్పించావు (2)
నీదు ఆత్మతొ మము నింపుమా
నీ అభిషేకముతొ మము నడుపుమా (2)
||పరిశుధ్ధుడా||
3. శిశ్యుడైన పేతురును నీవు
ఆత్మతొ నింపి నడిపించావు (2)
బోధించే వరమును ఇచ్చి సాక్షిగ నిలిపీ
వేలమందిని మార్చావయ్య (2)
||పరిశుధ్ధుడా||
ఆత్మతొ నింపి నడిపించావు (2)
బోధించే వరమును ఇచ్చి సాక్షిగ నిలిపీ
వేలమందిని మార్చావయ్య (2)
||పరిశుధ్ధుడా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------