** TELUGU LYRICS **
పైనమై యున్నానయ్యా నీ పాదాంబుజముల సన్నిధికిఁ ప్రభు యేసు
నాతో నుండవే నీవు దీనుఁడు భవ దా ధీనుఁడ ననుఁ గృప తో నడిపించు
మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా
తము దొలఁగింపవె

||పైనమై||
1. సరణిలో నేఁబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా
నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెసఁ
దొలఁగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు
మరి దిక్కెవ్వరు
||పైనమై||
2. దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకుఁ డను నీ
వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము
తల్లియుఁ దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ
ప్రయాణము తుదముట్టించుము

3. పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము
లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత
మిశ్రమ లణఁగించుటలై సుందరమగు రవి చందంబున నా
ముందట నడువవె ముదమునఁ బ్రభువా

4. కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము
జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన
వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ
మత్తఱి నొసఁగవె

5. నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని
ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని
గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల
నీ సౌధము జేర్పవె

6. ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాఁబోవు నీ నిండు
దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత
సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన
చోటనె యుంచుము చాలును

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :