2085) పాడేదం హల్లెలుయః క్రొత్త పాట పాడేదం

** TELUGU LYRICS **

    పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం
    ప్రభు మంచి వాడు మంచి చేయువాడు
    సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే

1.  సర్వ జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి
    స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి
    ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము

2.  మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును
    ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును
    దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు

3.  అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే
    తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్
    మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------