1880) నోవహు వోడను త్వరగ చేయుము

** TELUGU LYRICS **

నోవహు వోడను త్వరగ చేయుము 
లోబడెను ఆ భక్తుడు కట్టెను వోడను స్వయముగా 
కట్టెను వోడను టక్ టక్ టక్
హోరున కురిసెను మహా వర్షం 
వరదలు పొంగెను పైపైకి 
కేకలు వేసెను జనులెల్ల 
నోవా నోవా తలుపుతియ్ తలుపుతియ్ 
దేవుడే వోడ తలుపు బిగించెను 
నశించిరి లోబడని ప్రజలు 
రక్షణ వోడ క్రీస్తు యేసే 
తడవు చేయక రమ్ము నేడే 
పిలచుచునాడు అందరిని 
రక్షణ వోడ లోపలికి 
తడవు చేయక రమ్ము నేడే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------