** TELUGU LYRICS **
    నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని 
హల్లెలూయా (3) ఆమేన్
హల్లెలూయా (3) ఆమేన్
1. ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను -
అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను
అనుదినము పాడెదను
అందరిలోనె పాడెదను
    ||నూతనగీతము||
2. యేసు నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ, కాపరి
యేసే నాకున్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి
    ||నూతనగీతము||
3. శత్రుసేనలు ఎదురైన
దుష్టులంత ఒక్కటైన
అజేయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము
ద్వజమునెత్తి పాడెదము
భజన చేయుచు పాడెదము
    ||నూతనగీతము||
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------