1580) నిను చూడని కనులేల నాకు

** TELUGU LYRICS **

    హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా
    ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా (2)

    నిను చూడని కనులేల నాకు
    నిను పాడని గొంతేలా నాకు
    నిను ప్రకటింపని పెదవులేల 
(2)
    నిను స్మరియించని బ్రతుకు ఏల
    హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా
    ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా 
(2)

1.  నే పాపిగా జీవించగా
    నీవు ప్రేమతో చూచావయ్యా
    నాకు మరణము విధియింపగా (2)
    నాపై జాలిని చూపితివే
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    యేసయ్యా అని మొఱపెట్టగా
    నీ దయచేత దృష్టించినావే 
(2)
    ||నిను చూడని||

2.  నా శాపము తొలగించినావు
    నా దోషము భరియించినావు
    నాకు జీవంమార్గం నీవైతివయ్యా 
(2)
    నిత్యం నరకాన్ని తప్పించినావు
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    యేసయ్యా అని విలపించగా
    నీ కృప చేత రక్షించినావు 
(2)
    ||నిను చూడని||

    హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా
    ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------