1565) నిజమైన దేవుడు ఎన్నడు విడువడు

** TELUGU LYRICS **

    నిజమైన దేవుడు ఎన్నడు విడువడు
    చేయి పట్టి నడుపును గాఢాంధకారములో
    హల్లెలూయా హల్లెలూయా (4)

1.  సంతోషమైనా దుఃఖమే అయినా
    క్షేమమే అయినా క్షామమే అయినా (2)
    మరువని దేవుడు బహుమంచి యేసయ్య (2)

2.  ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు
    వ్యాధి వేదనలో యెహోవ రాఫా (2)
    స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో (2)

3.  మోడైన బ్రతుకును చిగురింపచేసి
    నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి (2)
    కలుషము లెంచకనే కృపతో రక్షించును (2)

** ENGLISH LYRICS **

Nijamaina Devudu Ennadu Viduvadu
Cheyi Patti Nadupunu Gaadhaandhakaaramulo
Hallelujah Hallelujah (4)

1. Santhoshamainaa Duhkhame Ayinaa
Kshemame Ayinaa Kshaamame Ayinaa (2)
Maruvani Devudu Bahu Manchi Yesayya (2)

2. Ontari Brathukulo Immanuyelu
Vyaadhi Vedhanalo Yehova Raaphaa (2)
Swasthaparachunesu Panchagaayaala Rudhiramutho (2)

3. Modaina Brathukunu Chigurimpachesi
Niraasha Brathukulo Nireekshanicchi (2)
Kalushamu Lenchakane Krupatho Rakshinchunu (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------