** TELUGU LYRICS **
నెరవేరు గురుతులవి యన్నియు పరిపూర్ణమాయె కాలంబును
ఇక యేసుడు ఏతెంచును ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
ఇక యేసుడు ఏతెంచును ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
1. పెండ్లి కుమారుండుగా యేసుడు ఏతించుచున్నాడు ఈభూమికి
సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి లేనేలేదు కాలంబిక
2. కొడవలి చేబూని రైతువలె నేతించు చున్నాడు లోకేశుడు
సిద్ధంబు కమ్ము నీ పంటతోడ లేనేలేదు కాలంబిక
సిద్ధంబు కమ్ము నీ పంటతోడ లేనేలేదు కాలంబిక
3. నడిరేయిలో దొంగరాక వలె రానున్న దేసయ్య ఈరాకడ
మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము లేనేలేదు కాలంబిక
మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము లేనేలేదు కాలంబిక
4. మేఘాస నాసీనుడై దేవుడు వేవేల దూత సమూహాలతో
తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును
తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------