1864) నేనెందుకని నీ సొత్తుగా మారితిని

** TELUGU LYRICS **    

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమ

1.  నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును 

2.  నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే
    నా తనువందున శ్రమలుసహించినీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును 

3.  నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------