** TELUGU LYRICS **
నీవలే లేరేవ్వరు
మమ్మును స్వస్థపరచ్చుటకు
కారణం నీవే మా సృష్టికర్తవు
నీకన్నా వేరే మంచి వైద్యుడెవ్వ డు
దయగనవా మొర్రవినవా
కృప చూపవా కరుణామయా
పగిలిన మా మట్టి కుండలన్
నీదు స్పర్శ తో బాగుచేయవా
పరమవైద్యడా జాలి చూపుమా
బాగుచేయుమా స్వస్థతియుమా
నీవలే లేరేవ్వరు
మమ్మును క్షమియించుటకు
కారణం నీవే పరిశుద్ధ దేవుడవు
లోక పాపముల్ మోసిన క్రీస్తువు
క్షమియించుమా శుద్ధిచేయుమా
మాదు దోషముల్ మన్నించుమా
నీదు రక్తమే ప్రాయచిత్తమే
నీదు నామమే శాపహరణము
నీవే దిక్కని వేడుచూంటిమి
అభయమియుమా ఆశ తీర్చుమా
నీవలే లేరేవ్వరు
మమ్మును ఆదరించుటకు
కారణం నీవే తోడుండువాడవు
మాలోనే మాతో నివసించువాడవు
ఆదరించుమా ధైర్యమియుమా
సత్యరూపమా సాక్ష్యమియుమా
జీవజలమా దాహం తీర్చుమా
శక్తి నింపుచు మమ్మునడుపుమా
ఆగిపోయిన మాదు యాత్రను
సాగనీయుమ దారి చూపుమా
మమ్మును స్వస్థపరచ్చుటకు
కారణం నీవే మా సృష్టికర్తవు
నీకన్నా వేరే మంచి వైద్యుడెవ్వ డు
దయగనవా మొర్రవినవా
కృప చూపవా కరుణామయా
పగిలిన మా మట్టి కుండలన్
నీదు స్పర్శ తో బాగుచేయవా
పరమవైద్యడా జాలి చూపుమా
బాగుచేయుమా స్వస్థతియుమా
నీవలే లేరేవ్వరు
మమ్మును క్షమియించుటకు
కారణం నీవే పరిశుద్ధ దేవుడవు
లోక పాపముల్ మోసిన క్రీస్తువు
క్షమియించుమా శుద్ధిచేయుమా
మాదు దోషముల్ మన్నించుమా
నీదు రక్తమే ప్రాయచిత్తమే
నీదు నామమే శాపహరణము
నీవే దిక్కని వేడుచూంటిమి
అభయమియుమా ఆశ తీర్చుమా
నీవలే లేరేవ్వరు
మమ్మును ఆదరించుటకు
కారణం నీవే తోడుండువాడవు
మాలోనే మాతో నివసించువాడవు
ఆదరించుమా ధైర్యమియుమా
సత్యరూపమా సాక్ష్యమియుమా
జీవజలమా దాహం తీర్చుమా
శక్తి నింపుచు మమ్మునడుపుమా
ఆగిపోయిన మాదు యాత్రను
సాగనీయుమ దారి చూపుమా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------