1633) నీకు అసాధ్యమైనది లేనే లేదు నా యేసయ్యా

** TELUGU LYRICS **

    నీకు అసాధ్యమైనది లేనే లేదు నా యేసయ్యా
    నీలో సాధించలేనిది లేనేలేదు (2)
    నా యేసయ్యా
    ఈ కొండనూ చూచి విశ్వాసముతో
    పలికినచో నిశ్చయముగ తొలగునని తెలియజేసినావు (2)
    ||నీకు||

1.  రాళ్ళను రొట్టెగ చేయుట కాదు
    కృత్రిమములు కల్పించుట కాదు (2)
    మహత్తయినవే నీ కార్యములు
    అధ్భుతమైనవే నీ క్రియలు 
    ||ఈ కొండనూ||

2.  నమ్ముట నీవలనైనచో
    నమ్మువానికి సాధ్యమెగా (2)
    సమస్తమైనవి లోబడును
    నోటిమాటకే లోబడును
    ||ఈ కొండనూ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------