1643) నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే

** TELUGU LYRICS **

    నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే (2)
    నీ కృపా - నీ కృపా -నీ కృపా - నీ కృపా (2) 
    ||నీ కృపా||

1.  శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ (2)
    నీ కృప వీడక - నన్ను వెంబడించెనా
(2)
    ||నీ కృపా||

2.  శ్రమలలో - పుటమువేయ బడిన వేళ (2)
    నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా 
(2)
    ||నీ కృపా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------