1816) నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము


** TELUGU LYRICS **

నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా (3)        
||నీ సన్నిధిలో||

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2)        
||యేసయ్యా||

నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను (2)

ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)

** ENGLISH LYRICS **

Nee Sannidhilo Santhoshamu
Nee Sannidhilo Samaadhaanamu (2)
Naligiyunna Vaarini Balaparachunu
Cheralo Unna Vaariki Swaathanthryamu
Yesayyaa Yesayyaa (3)        
||Nee Sannidhilo||

Neelone Nenuntaanu – Neelone Jeevisthaanu
Viduvanu Edabaayanu – Maruvaka Premisthaanu (2)        
||Yesayyaa||

Naalo Neevu – Neelo Nenu
Naa Korake Neevu – Nee Korake Nenu (2)

Ika Bhayame Ledu – Digule Ledu
Nee Sannidhilo Nenunte Chaalu (2)

---------------------------------------------------------------
CREDITS : అలెన్ గంట, జాన్ ఎర్రి, సామ్ అలెక్స్ 
(Allen Ganta, John Erry, Sam Alex)
---------------------------------------------------------------