** TELUGU LYRICS **
నీ నామమే నా గానము - నీవే నా ప్రాకారము
నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము
నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము
||నీ నామమే||
1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి
పలుకరించింది ఇల నన్ను వెదకి
ధరణి తడిసింది - నీ రక్త బలికి
పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ
పరిపూరిత దుదిరంబు బహుమానమే
1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి
పలుకరించింది ఇల నన్ను వెదకి
ధరణి తడిసింది - నీ రక్త బలికి
పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ
పరిపూరిత దుదిరంబు బహుమానమే
||నీ నామమే||
2. నెమ్మి నా నెయ్యమును కోరి చేరి
నోవ్వులను సిల్వలో పొందగోరి
దేవ కొమరుండా దిగివచ్చి నావా
పరిచారకుని రూపు ధరియిన్చినావా
పరిశుద చరితుండ - పరిపోషకా
3. థారునిని నీకు సమరూపుడేవాడు?
నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?
పాలనుడ నన్ను ప్రేమించినావా
పాలకుడ నాదు, నజరేతువాడా
మాలిన్యా కూపాన నా మొర్రను
ఆలించి లాలించి - నను చేరినావా
2. నెమ్మి నా నెయ్యమును కోరి చేరి
నోవ్వులను సిల్వలో పొందగోరి
దేవ కొమరుండా దిగివచ్చి నావా
పరిచారకుని రూపు ధరియిన్చినావా
పరిశుద చరితుండ - పరిపోషకా
3. థారునిని నీకు సమరూపుడేవాడు?
నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?
పాలనుడ నన్ను ప్రేమించినావా
పాలకుడ నాదు, నజరేతువాడా
మాలిన్యా కూపాన నా మొర్రను
ఆలించి లాలించి - నను చేరినావా
||నీ నామమే||
4. సిల్వలో నిన్ను మనసార చూచి
నియుడు కృప నేను మననంబు చేసి
పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి
చేరితిని నిన్ను స్తుతియింప దలచి
కారుణ్యమున నాదు కలుశాలను
పరిమార్జనము చేయు - పరిపోషకా
4. సిల్వలో నిన్ను మనసార చూచి
నియుడు కృప నేను మననంబు చేసి
పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి
చేరితిని నిన్ను స్తుతియింప దలచి
కారుణ్యమున నాదు కలుశాలను
పరిమార్జనము చేయు - పరిపోషకా
||నీ నామమే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------