1625) నీ ఆరాధన హృదయ ఆలాపనా

** TELUGU LYRICS **

    నీ ఆరాధన హృదయ ఆలాపనా
    ఆత్మతో సత్యముతో
    ఆరాధించెదను ఆరాధించెదను
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన క్రీస్తు ఆరాధన

1.  అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన
    దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా (2)

2.  స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతో
    విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------