** TELUGU LYRICS **
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా (2)
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా (2)
1. కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే (2)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు
||నే పాపినో||
2. వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై (2)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా
||నే పాపినో||
** ENGLISH LYRICS **
Ne Paapino Prabhuva - Nanu Kaavuma Deva
Ne Paapino Prabhuva - Nanu Kaavuma Deva (2)
1. Karunaalavaala - Nee Mrola Nela - Thala Vaalchi Nilichenule (2)
Daya Choodu Chaala - Dhurithaala Dhrola - Nee Saati Daivambu Leravvaru
Leravvaru
||Ne Paapino||
2. Vudhayinchinaavu - Sadayunda Neevu - Mudhamara Maa Korakai (2)
Moseevu Silva - Nee Prema Viluva Naa Tharama Chellincha - Naa Yesuva
Naa Yesuva
||Ne Paapino||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------