1317) నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా

** TELUGU LYRICS **

    నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా
    నాకాదరణానందము నీవే నను రక్షించిన ఓ రక్షకుడా

1.  బలహీనుడను బహు పాపిని ధనహీనుడను దరిద్రుడను
    ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు
    ఎంత ప్రేమ నీది లోకానికి ఒక వింతైనది

2.  వీధులలో పడి మోసావు భారమైన సిలువ నీవు
    నాదు పాపపు మోపంతా నీ వీపుపై మోసావు
    దాపు జేరిన నన్ను దయతో మన్నిచినావా

3.  మరణమును జయించినావు మృత్యువును ఓడించినావు
    మరణ ఛాయలోనున్న నాకు జీవిమిచ్చినావు
    ఏమి నీకు అర్పింతునయ్యా నా వందనం అందుకోవయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------