1328) నన్ను విడిపించి నా నన్ను రక్షించినా

** TELUGU LYRICS **

    నన్ను విడిపించి నా నన్ను రక్షించినా
    నన్ను క్షమియించినా నన్ను కరుణించినా
    నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము

1.  పాపపు సంకెళ్ళచేత బంధించ బడియున్న
    నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా
    నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం

2.  పాపపు పొడలచేత కన్నుమిన్ను కానకున్న
    నన్నుగాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా
    నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------