1349) నమ్ముతా యేసును నమ్ముతాను యేసును

** TELUGU LYRICS **

నమ్ముతా యేసును – నమ్ముతాను యేసును
నిత్యము నే నమ్ముతాను – యేసు మాటను
నిత్యము నడిపించునని
ఎన్నడు ఎడబాయడని
షరతు లేని, ప్రేమ అని నమ్ముతాను నే
సిలువలు ఎదురొచ్చినా
భారముతో మోసినా
పునరుత్థానమున్నదని నమ్ముతాను నే
త్వరలో ప్రభువు వచ్చునని
కౌగిటిలో చేర్చుకొని
పరముకు కొనిపోవునని నమ్ముతాను నే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------